Old Useful G.Os

Notifications

Results

Thursday, 13 December 2018

Income Tax FY 2018-19 AY 2019-20 section wise information for salaried

2018 - 19 ఆర్థిక సంవత్సరం ఆదాయపు పన్ను గణన

ఆదాయపు పన్ను శ్లాబులు 2018-19 ఆర్థిక సంవత్సరానికి 2017-18 ఆర్థిక సంవత్సరం ఉన్నవిధంగానే కొనసాగించారు. ఆదాయపు పన్ను చట్టం (1961) ప్రకారం 2018-19 ఆర్థిక సంవత్సరంగణన లో తేది 01.04.2018 నుండి 31.03.2019 వరకు పొందిన జీతభత్యాలు ఆధాయముగా పరిగణించాలి అదే విదంగా సేవింగ్స్ మరియు మినహాయింపులు పొందే సొమ్ము ఈ కాలంలో చెల్లించినవి అయి ఉండాలి.
Section 87A: ప్రకారం పన్ను చెల్లించాల్సిన ఆదాయము 3.5లక్షల లోపు ఉన్నవారికి చెల్లించాల్సిన టాక్స్ లో రిబేట్ సదుపాయాన్ని రూ. 2,500/- కు తగ్గించారు.
* చెల్లించాల్సిన ఆదాయపు పన్ను పైన 4% ఎడ్యుకేషన్ సెస్ అదనంగా చెల్లించాలి.

ఆదాయముగా పరిగనించబడే జీతబత్యములు:
Pay, DA, HRA, IR, CCA, అలవెన్సులు, మెడికల్ అలవెన్సులు, అదనపు ఇంక్రిమెంట్ అలవెన్స్, సరెండర్ లీవు జీతం, పి.అర్.సి బకాయిలు, స్టెప్ అప్ ఎరియర్స్, సెలవు కాలపు జీతం, మొ. నవి ఆదాయంగా పరిగనించబడును.

ఆదాయముగా పరిగనించబడని అంశములు:
పదవి విరమణ తరువాత పొందే GPF/GIS/AP(TS)GLI లనుండి పొందే సొమ్ము మరియు నగదుగా  మార్చుకున్న సంపాదిత సెలవులు, అర్దజీతపు సెలవుల పై వచ్చిన సొమ్ము, LTC పై పొందిన ప్రయాణ భత్యం, మెడికల్ రియంబర్స్మేంట్ 
మరియు  GPF, AP(TS)GLI లలో అప్పుగా పొందిన సొమ్ము ఆదాయంగా పరిగణించరాదు.

మినహాయింపులు :

HRA మినహాయింపు :  Under Section 10(13A) ప్రకారం క్రింది మూడు అంశంలలో ఏది తక్కువయితే ఆ మొత్తము ఆదాయం నుండి మినహాయింపు పొందవచ్చును.
1.       పొందిన ఇంటి అద్దె బత్యం మొత్తం
2.       ఇంటి అద్దెగా చెల్లించిన మొత్తం - 10% మూలవేతనం + డి.ఎ
3.       40% వేతనం
ఇంటి అద్దె అలవెన్స్ (HRA) నెలకు 3,000/-  (సంవత్సరానికి సరాసరి 36,000/-) కన్నఎక్కువ పొందుతున్నవారు మొత్తం HRA మినహాయింపు పొందాలంటే రశీదు DDO కు సమర్పించాలి. చెల్లిస్తున్నఇంటి అద్దె 1లక్ష దాటిన పక్షంలో ఇంటి యజమాని PAN నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. స్వంత ఇంట్లో నివాసం ఉంటున్న వారికి HRA మినహాయింపు వర్తించదు.

Section 80GG: ఎలాంటి ఇంటి అద్దె భత్యం పొందని ఆదాయపు పన్ను చెల్లింపుదారులు తన పేరిట కాని, తన స్పౌజ్ పెరిట కాని, తన మైనర్ పిల్లల పేరిట కాని ఎక్కడ కూడా ఇల్లు లేని, అద్దె ఇంట్లో ఉంటున్న వారికి ఈ సెక్షన్ వర్తిస్తుంది
Section 16: ఈ ఆర్థిక సంవత్సరం 2018-19కు నూతనంగా జీతం ద్వారా వచ్చిన ఆదాయంలో నుండి గరిష్టంగా రూ.40,000 వరకు సెక్షన్ 16(ia) ద్వారా  మినహాయింపునిచ్చారు.

ఇంటి ఋణం పై వడ్డి (Section24): ఇంటి ఋణం తో నిర్మించి స్వంతం గా ఉంటున్న వారికి ఋణం పై చెల్లిస్తున్న వడ్డి పై 2లక్షల వరకు మినహాయింపు కలదు. ఒక వేళ ఇల్లు బార్య మరియు భర్త ఇద్దరు జాయింటుగా ఋణం పొంది ఉంటె ఇద్దరికీ సమానం గా విభజించి ఒక్కొక్కరు గరిష్టంగా 2లక్షల మినహాయింపు పొందవచ్చు. ఇంటి ఋణం తీసుకున్న ఇంట్లో స్వయంగా నివసించకుండా కిరాయకు ఇచ్చినట్టయితే ఇంటి ఋణం పై వడ్డి పూర్తిగా మినహాయింపు కలదు, కాని వచ్చే కిరాయిని ఆదాయంగా చూపాలి.

U/s 24 and 80 EE: There is an Exemption for interest on housing loan (for Self-occupied Residence). If the loan was taken before Apr 1, 1999 exemption is limited to ₹30,000/- per year. If the loan was taken after Apr 1, 1999 exemption is limited to ₹2,00,000/- per year if the house is self-occupied; There is no limit if the house is rented out. This exemption is available on accrual basis, which means if interest has accrued, you can claim exemption, irrespective of whether you've paid it or not.. 80EE In finance bill 2016 (an additional rebate of ₹.50.000/- was given to those assesse, who purchase self-occupied single house after 01/04/2016 with maximum value of ₹ 60,00,000 and sanctioned home loan up to 35,00,000)                     



80 EE: ఎలాంటి ఇల్లు లేకుండా మొదటిసారి ఇంటికొసం పైనాన్సియల్ ఇన్స్టిటూషన్ల (బ్యాంకు) నుండి 35లక్షల లోపు రుణం పొంది ఇంటివిలువ 50లక్షల లోపు ఉంటూ తేది 01.04.2016 నుండి 31.03.2017 మద్యన తీసుకున్న రుణం వడ్డీ పై Section 24కి అదనంగా 50,000 వేల మినహాయింపు కలదు. 

ఉన్నత చదువుల కోసం విద్యాఋణం పై వడ్డి (80E) : Self, Spouse, Children ఉన్నత  చదువుల కోసం విద్యాఋణం పై 2017-18  ఆర్ధిక సంవత్సరం లో చెల్లించిన వడ్డి మినహాయింపు కలదు. ఈ మినహాయింపు గరిష్టం గా 8సం. లు వర్తిస్తుంది.

ఆదారపడిన వారు వికలాంగులయితే (80DD) :   ఆదాయపు పన్ను చెల్లించే వ్యక్తిపై ఆదారపడిన వాళ్ళలో వికలాంగులుంటె సెక్షన్ 80DD క్రింద మినహాయింపు కలదు. 80% కన్నా తక్కువగా వైకల్యం ఉంటె 75,000/- , 80% లేదా అంతకన్నా ఎక్కువ వైకల్యం ఉంటె 1,25,000/- మినహాయింపు కలదు. ఇందుకోసం సంబందిత అధికారులు జారిచేసిన సర్టిఫికేట్ పొంది ఉండాలి.

ఆదాయపు పన్ను చెల్లించె వ్యక్తీ వికలాంగులయితే (80U) : ఉద్యోగి స్వయంగా వికలాంగులైన పక్షంలో 80% కంటే తక్కువ వైకల్యం ఉంటె 75,000/-, 80% లేదా అంతకన్నా ఎక్కువ వైకల్యం ఉంటె 1,25,000/- మినహాయింపు కలదు. వైకల్య ద్రువీకరణ పత్రం సమర్పించాలి.

అనారోగ్యానికి చికిత్సకు అయిన ఖర్చు (80DDB) :  ఉద్యోగి కాని తనమీద ఆడరపడిన వారు Cancer, Hemophilia, Talassemia, Neurological diseases మరియు Chronic renal Failure వంటివాటితో అనారోగ్యానికి గురయి చికిత్స కోసం చెల్లించిన సొమ్ములో 60 సంవత్సరాల లోపు వారికి 40,000/-, 60 సంవత్సరాలు లేదా పైబడిన వారికి 60,000/- ,80 లేదా 80సంవత్సరాలు పైబడిన వారికి 80,000/- మినహాయింపు కలదు. దీనికోసం ఫారం 10-I లో సంభందిత  స్పెషలిస్ట్ డాక్టర్ చే ఖర్చుల వివరాలు సమర్పించాలి. కాని ఈ సెక్షన్ కింద మినహాయింపు చేసె అవకాశం DDO లకు లేదు.
చందాలు (80G) :  PM, CM రిలీఫ్ ఫండ్ వంటి 100% మినహాయింపు గలవాటికి ఇచ్చే చందాలు మినహా ,  80G క్రిందకు వచ్చే 50%/30% మినహాయింపులోకి వచ్చే ఏ ఇతర చందాలు DDO లు అనుమతించరాదు.



* Note : సెక్షన్ 80DDB మరియు 80G కింద మినహాయింపు చేసె అవకాశం DDO లకు లేదు. కాని ముందుగా February జీతం తో టాక్స్ చెల్లించి, అధికముగా చేల్లించిన మొత్తాన్ని31 జూలై 2018 లోపు Income Tax Department వారికి SAHAJ ఫారంలో సమర్పించిన  తిరిగి చెల్లిస్తారని ఐ.టి. డిపార్ట్మెంట్ వారు గతంలో DTA/DTO లకు సర్క్యులర్ రూపంలో ఆదేశాలు ఇచ్చినారు (vide E.No TDS/clarification/1011 Dt. 15/12/2011 of Addl. Commissioner IT Dept. Hyderabad)  తిరిగి పొందవచ్చు.

మెడికల్ ఇన్సూరెన్స్ (80D):  ఉద్యోగి తన కుటుంబం కోసం మరియు పేరెంట్స్ కోసం చెల్లించిన మెడికల్ ఇన్సూరెన్స్ వేరు వేరుగా మినహాయింపు పొందవచ్చు. ఉద్యోగి తన కుటుంబం కోసం చెల్లించిన సోమ్ముకాని గరిష్టంగా 25,000/- లు, ఉద్యోగికి మరియు పేరెంట్స్ కి మెడికల్ ఇన్సూరెన్స్ కోసం చెల్లించిన ప్రీమియం కాని గరిష్టంగా 25,000/- , సీనియర్ సిటిజెన్ అయినా ప్రీమియం కాని గరిష్టంగా 50,000/- మినహాయింపు పొందవచ్చు. ఉద్యోగి మరియు పేరెంట్స్ కోసం మాస్టర్ హెల్త్ చెకప్ కోసం సొమ్ము ఉపయోగిస్తే ఈ సెక్షన్ కింద గరిష్టం గా 5,000/- మినహాయింపు కలదు. ఉద్యోగి కుటుంబ సభ్యులకు మరియు పేరెంట్స్ కోసం ఈ సెక్షన్ కింద గరిష్టంగా రూ.1,00,000/- వరకు మినహాయింపు కలదు.
కన్వేయన్స్ అలవెన్స్ కి మినహాయింపు కలదు. వృత్తి పన్నుకు పూర్తిగా మినహాయింపు కలదు.

పొదుపు పథకాల పై మదుపు రూ. 1.5 లక్ష :

వివిధ పొదుపు పతకాలలో సేవింగ్స్ (80C) :  GPF, ZPGPF, APGLI, GIS, LIC, PLI, National Saving Certificates, Public Provident Fund, Sukanya Samruddhi Yojana, ELSS, ULIPS  మొదలయిన పతకాలలో చేసిన సేవింగ్స్, తన, స్పౌస్ ఉన్నత చదువుకోసం, ఇద్దరు పిల్లల వరకు ప్రీ స్కూల్ నుండి ఉన్నత చదువుల వరకు చెల్లించిన ఫీజు, ఇంటి ఋణం పై చెల్లించిన అసలు (Principle), ఇంటిని ఈ ఆర్ధిక సంవత్సరం లో కొన్నవారికి రిజిస్ట్రేషన్ కోసం చెల్లించిన స్టాంప్ డ్యూటీ  రూ. 1.5 లక్ష వరకు మినహాయింపు కలదు.

Annuity సేవింగ్స్ పథకం లో సేవింగ్ (80 CCC) : LIC లేదా ఇతర ఇన్సూరెన్స్ ప్రొవైడర్ ల ద్వారా తీసుకున్న ఆన్యుటి స్కీంల కోసం చేల్లించిన ప్రీమియం.



CPS deduction (80CCD):  కొత్త పెన్షన్ పై నియామకం అయిన ఉద్యోగులు ప్రతినెల తమ జీతం నుండి 10% చెల్లిస్తున్న CPS deduction 80CCD(1) ప్రకారం మినహాయింపు కలదు. ప్రభుత్వం ఉద్యోగి ప్రాన్ ఖాతా లో జమ చేస్తున్న 10% CPS మ్యాచింగ్ గ్రాంట్ ని 80CCD(2) ప్రకారం  జమయిన మొత్తాన్ని పొదుపు రూ. 1.5 లక్షలకు అదనం గా మినహాయింపు కలదు. FY 2015-16 AY 2016-17 లో కొత్తగా 80CCD(1B) సెక్షన్ చేర్చడం జరిగింది దీనిద్వారా కొత్త పెన్షన్ పథకంలో ఉద్యోగి పెట్టిన సొమ్ముపైన 50,000/- వరకు అదనపు మినహాయింపు అవకాశం కల్పించారు ఈ సదుపాయం ఏప్రిల్ 2016 నుండి అందుబాటులోకి వచ్చింది. ఈ సెక్షన్ పైన పలువురు పలు సందేహాలు వ్యక్తపరచగా మన రాష్ట్ర శాఖ వారు  2 సందర్భాల గురించి ఆదాయపన్ను శాఖ వారి నుండి క్లారిఫికేషన్ కోరగా ఆదాయపన్ను శాఖ వారు F.No. Pr. CCIT/Tech/67/2015-16 తేదీ 12.02.2016 సమాధానం ఇచ్చినారు అవి 1. ఒక ఉద్యోగికి 80సి కింద CPS నిది కాకుండా 1.50 లక్షల పొదుపు నిధి ఉన్నప్పుడు CPS కింద ఉద్యోగి జమచేసిన నిధిని 80CCD(1B) కింద చూపొచ్చా? 2. ఒక ఉద్యోగి 80C కింద పొదుపు CPS (NPS)  నిది కాకుండా 1.50లక్షల కంటే తక్కువగా ఉండి CPS (NPS) కింద ఉద్యోగి 50 వేల కంటే ఎక్కువ కొత్త పెన్షన్ కోసం జమచేస్తే ఇట్టి మొత్తాన్ని 80CCD(1B) కింద గరిష్టంగా 50 వేలు పోగా మిగిలిన నిధిని 80C కి విడగొట్టొచ్చా? పై రెండు ప్రశ్నలకు అవును అని సమాధానం ఇచ్చారు.

* 80C, 80CCC, 80CCD ల పొదుపు ల పైన మొత్తముగా 1.5 లక్షలు ఉంటుంది.
సేవింగ్స్ ఖాతా పైన పొందిన వడ్డీ మినహాయింపు (80TTA) :   సేవింగ్స్ ఖాతా లో జమయిన వడ్డీ ని ఆదాయం గా చూపిన దాంట్లో నుండి వడ్డీని గరిష్టం గా 10,000/- వరకు 80TTA ప్రకారం రూ. 1.5 లక్ష సేవింగ్స్ పై అదనముగా 10,000/- వరకు మినహాయింపు అవకాశం ఉంది.  ఈ ఆర్థిక సంవత్సరం నుండి సెక్షన్ 80TTB ప్రకారం ఆదాయపన్ను చెల్లింపుదారులు సీనియర్ సిటిజెన్ అయితే 50వేలు వరకు మినహాయింపు కల్పించారు.

* Note : DDO లు ఫిబ్రవరి మాసం జీతం బిల్ పొందే సమయములో Form-16 లు సమర్పిస్తు డిడక్ట్ చేసిన ఇన్కమ్ టాక్స్ TAN నెంబర్ తో జమ అవుతుంది, దీనికి సంబందించిన బిన్ నంబర్స్ STO/ Online లో TAN నెంబర్ ద్వారా తీసుకుని ఉద్యోగి వారిగా CA తో ఇ-పిల్లింగ్ ద్వారా TDS వివరాలు వివరాలు 31 జూలై,2019 లోపు ఆన్లైన్ చేయించాలి, ఇలా చేయని వారికి Income Tax Department వారు ఫైన్ వేసే అవకాశం ఉంది. ఆదాయపు పన్నుకు సంబంధించి ఏఏ ఫారములు సమర్పించాలి? జనవరి, ఫిబ్రవరి మాసములలో మీ సేవింగ్స్ మరియు మినహాయింపులను తెలుపుతూ Form-12BB పూర్తిచేసి DDO లకు ఇవ్వాలి. వాటిని పరిగణలోకి తీసుకుని, నెలవారీగా చెల్లించిన జీతం మరియు జీతం ద్వారా చేసుకున్న 
పొదుపుల ఆధారంగా DDO లు Form-16ని తన పరిధిలోని ఉద్యోగులకు ఇవ్వాలి. ప్రతి ఉద్యోగి ఆదాయపు పన్ను పరిదిలోకి రాకపోయినా "PAN" కార్డ్ విదిగా పొందాలి. దీనికొరకు దగ్గరలోని CA ని సంప్రదించండి. నికర ఆదాయము రూ. 5లక్షల కంటే ఎక్కువ ఉన్న వారు, బ్యాంకు, పొస్టాఫీసులలో 10,000/- ల కంటే ఎక్కువ ఆదాయము కలిగిన ఉద్యోగులు మరియు ఒక ఎంప్లాయర్ కంటే ఎక్కువ ఎంప్లాయర్స్ వద్ద జీతం పొందు వారు "ITR" ఫారములలో రిటర్న్ లను 31జూలై, 2019 లోపు Income Tax Department వారికి సమర్పించాలి.

ఆదాయపు పన్నుని ఎలా చెల్లించవచ్చు?
Advance Tax: మనం సంబంధిత ఆర్థిక సంవత్సరానికి చెల్లించాల్సిన ఆదాయపు పన్ను 10,000 కంటే ఎక్కువ ఉంటే తప్పనిసరిగా ముందస్తుఆదాయపు పన్ను చెల్లించాలి. ముందస్తు పన్ను త్రైమాసికముల వారిగా చెల్లించాల్సిన శాతాన్ని మరియు చెల్లించాల్సి గడువులను ఆదాయపు పన్ను డిపార్ట్మెంట్ వారు తేదిలను ఇచ్చారు అవి క్రింద చూపడం జరిగింది. ఈ ముందస్తు పన్ను చెల్లింపు నుండి 60సంవత్సారలులేదా అంత కంటే ఎక్కువ వయస్సు కలిగి ఉండి ఎలాంటి బిజినెస్ చెయనివారికి మినహాయింపు కలదు. ఆదాయపు పన్నుని శ్లాబులకనుగుణముగా తాత్కాలికంగా మదింపు చేసి సుమారుగా చెల్లించవలసిన ఆదాయపు పన్ను తెలుస్తుంది. ఈ మొత్తమును ప్రతి నెలలో కొంత చొప్పున DDOలు ప్రణాళిక బద్దంగా ఆన్లైన్ జీతాల బిల్లులో మినహాయించి క్వార్టర్ వారీగా e-TDS చేయించాలి. ప్రతినెల DDO నుండి ఐ.టి.   మినహాయించి షెడ్యుల్ ను (టోకెన్ నం. తేది తో సహా) తీసుకుని భద్రపరచుకోవాలి. పిబ్రవరి నెలలో 4 వ క్వార్టర్ కి సంబందించిన చెల్లించాల్సిన ఆదాయపు పన్ను Form-16 ప్రకారము మదింపు చేసి అధికముగా చెల్లించవలసినది ఏమైనా ఉంటె పిబ్రవరి 2019 నెలలో మినహాయించుకోవచ్చు. షెడ్యుల్ లో PAN తప్పనిసరిగా పొందుపరచాలి.

ఆదాయపు పన్ను సక్రమంగా చెల్లించుట ప్రతి పౌరుని సామాజిక, రాజ్యాంగ భాద్యత, ఉపాద్యాయులు ఈ భాద్యతను సక్రమంగా నెరవేర్చి ఉద్యోగ వర్గాలకు ఆదర్శంగా ఉండాలని ఆశిస్తున్నాము.

IT Department Circular 01/2019 for Salaried - FY 2018 - 19 - AY 2019-20



Telangana IT FY 2018-19 -Calculator



Andrapradesh IT FY 2018-19 - Calculator





Sunday, 15 July 2018

Thursday, 12 July 2018

Medical Reimbursement facility extended upto 30th June 2019

Telangana state Government has extended both the schemes of Reimbursement and the Employees Health Scheme to be run in the same manner till 30.06.2019 or till further orders, whichever is earlier

Employees Medical Reimbursement Facility extended upto 30.06.2019 G.O Ms.No 67


Guidelines to the-G.O.Ms.No. 60 - CPS employees - Death cum retirement Gratuity

Government of Telangana has issued guidelines to CPS(NPS) employees those who were appointed after 01.09.2004 sanctioned death cum retirement gratuity according to the G.O.Ms.No. 60 Fin (HRM.V) Dept. Dt. 23.05.2018 




Thursday, 5 July 2018

Transfers Promotions Relieving and Joining Proceedings



I prepared Relieving and Joining Proceedings utility... download it















Tuesday, 26 June 2018

Monday, 25 June 2018

Transfers 2018 SGT Clear, Compulsory and Arising Vacancy with seniority

Clear, Compulsory and arising Vacancy of old Nizamabad District Mandal Wise

SGT_Local Body_Telugu Medium
  1. Armoor
  2. Balkonda
  3. Banswada
  4. Bheemgal
  5. Bhichkunda
  6. Bhiknoor
  7. Birkoor
  8. Bodhan
  9. Dharpally
  10. Dichpally
  11. Domakonda
  12. Gandhari
  13. Jakranpally
  14. Jukkal
  15. Kamareddy
  16. Kammarpally
  17. Kotagiri
  18. Lingampet
  19. Machareddy
  20. Madnoor
  21. Makloor
  22. Morthad
  23. Nagireddypet
  24. Nandipet
  25. Navipet
  26. Nizamabad
  27. Nizamsagar
  28. Pitlam
  29. Renjal
  30. Sadashivnagar
  31. Sirikonda
  32. Tadwai
  33. Vailpoor
  34. Varni
  35. Yedapally
  36. Yellareddy

Wednesday, 13 June 2018

Vacancy List - Subject wise - management wise- medium wise

Thursday, 7 June 2018

Tuesday, 5 June 2018

2018 Transfers Points Calculator


ఉపాద్యాయులు ఎంతోకాలంగా ఎదురుచూసిన Transfers వచ్చేసాయి కాని ఎందరికో నాకు ఎన్ని Points వస్తాయి ఎలా గణించాలి అని phone చేసి అడుగుతున్నారు వారికోసమే మీ Transfers Points గణించడానికోసం ఓప్రయత్నం గా Automatic Calculate చేయడానికి 2015 లో ఇచ్చిన జి.ఓ 12 ప్రకారం ఒక Simple File తయారు చేయడం జరిగింది ముందుగా Transfer Point ఎల ఇస్తారో ఒకసారి పరిశీలిద్దాం. ఇప్పుడు చేయబోయే ట్రాన్స్ఫర్ జి.ఓ లు వెలువడ్డాక ఇందులో ఏమైనా మార్పులు ఉంటె వెంటనే మారుస్తానని తెలుపుతూ... ప్రసుతం వచ్చే పాయింట్స్ ఓసారి పరిశీలిద్దాం.

I. Common points:
  1. 20% కాని అంతకంటే ఎక్కువ HRA పొందుతున్న ప్రాంతాలలో పనిచేస్తున్న వారికి 1సం. కు 1 Point పూర్తి సంవత్సరాలు కాగ ఉన్న ఒక్కో నెలకు 0. 083 Points.  
  2. 14.5% HRA పొందుతున్న ప్రాంతాలలో పనిచేస్తున్న వారికి 1సం. కు 2 Points  పూర్తి సంవత్సరాలు కాగ ఉన్న ఒక్కో నెలకు 0. 16 Points.  
  3. 12% HRA పొందుతు as per the norms of the Panchayath Raj (Engineering) Department రవాణ సౌకర్యం ఉన్న ప్రాంతాలలో పనిచేస్తున్న వారికి 1సం. కు 3 Points  పూర్తి సంవత్సరాలు కాగ ఉన్న  ఒక్కో నెలకు 0. 25 Points.  
  4. 12% HRA పొందుతు as per the norms of the Panchayath Raj (Engineering) Department రవాణ సౌకర్యం లేని ప్రాంతాలలో పనిచేస్తున్న వారికి 1సం. కు 5 Points ఒక్కో నెలకు 0. 416 చొప్పున కేటాయిస్తారు. 
II. Special Points (Extra Points):  
  • ప్రభుత్వ గుర్తింపు పొంది OD Facility ఉన్న State Presidents and General Secretaries కి 10 Points అదేవిధం ఆసంఘాల జిల్లా President and General Secretaries కి 10 పాయింట్స్ కేటాయిస్తారు. 


  • వివాహం కాని మహిళ ఉపాద్యులకు 10 పాయింట్స్  కేటాయిస్తారు. 


  • భార్య భర్త లు ఇద్దరు State / Central Government ఉద్యోగాస్తులయినపుడు వారు ఒకే జిల్లాలో పనిచేస్తున్నపుడు వారిలో ఎవరయినా ఒకరు Spouse Category వాడుకోవచ్చు వీరికి 10 పాయింట్స్ కేటాయిస్తారు. ఇది HM లకి 5 సం. లు ఇతర ఉపాధ్యాయులకు 8సం. ఒకసారి మాత్రమే భార్య కాని భర్త కాని ఉపయోగిసుకోవాలి.  ఈవిదంగా వినియోగించుకున్న వారిని నిర్ణిత గడవులో Rationalization లో Transfer చేస్తె వీరికి మల్లి Spouse Category వాడుకోవడానికి అనుమతిస్తారు.  

III. Performance Related Extra Entitlement Points : 
  • కేంద్ర ప్రభుత్వం వారు ఇచ్చే National Award పొందిన వారికి 15 పాయింట్స్ State Government వారు ఇచ్చే State Award పొందిన వారికి 10 పాయింట్స్ కేటాయిస్తారు. 


  • SSC లో ఉత్తమ పలితాలు సాదించిన వారికి Performance Points గా 100% సాదిస్తే 2.5 పాయింట్స్ 95%-99% సాదించిన వారికి 2 పాయింట్స్ 90%-94% సాదించిన వారికి 1 పాయింట్ ఇస్తారు. Subject Teacher  తను భోదించిన Subject లో వచ్చిన Result ఆదరంగా Headmaster గారికి మొత్తం పాఠశాల Result ఆదారంగా పాయింట్లు కేటాయిస్తారు 


  • SSA/ RMSA Trainings కి Resource Persons గా గత 3సం. లలో 3 Trainings పనిచేస్తే State Level కి 5 Points, District Level  కి 4 Points, Mandal Level కి 2 Points చొప్పున కేటాయిస్తారు. 

Calculate Your Transfer Points



Telangana Teacher Trancsers Points calculation

Sunday, 3 June 2018

Teacher Transfers 2018 Nizamabad (&Kamareddy) District

Government has announced temporary schedule for Transfers, according to Government decision DEO Nizamabad has announced clear vacancies and long standing vacancies.

FINAL TEACHERS TRANSFERS - 2018
(Subject-wise indicators)
 DOWNLOAD Annexure - II DOWNLOAD Annexure-III DOWNLOAD Annexure - IV
Sl.NoGovt. Management File Name
1 Download - Govt LP-II Telugu.xlsx
2 Download - Govt SA PHY-SCI TM.xlsx
3 Download - Govt SA Social EM.xlsx
4 Download - Govt Vocational.xlsx
5 Download - Govt SA HINDI.xlsx
6 Download - Govt SA MATHS EM.xlsx
7 Download - GOVT SGT UM.xlsx
8 Download - Govt SA BIO TM.xlsx
9 Download - Govt LP-II Urdu.xlsx
10 Download - Govt SA Social Hindi Medium.xlsx
11 Download - Govt SA TEL.xlsx
12 Download - Govt SA MATHS UM.xlsx
13 Download - Govt Music.xlsx
14 Download - GOVT SA Sanskrit.xlsx
15 Download - Govt Drawing.xlsx
16 Download - Govt SA BIO Urdu.xlsx
17 Download - Govt SA SOCIAL TM.xlsx
18 Download - Govt Craft Teacher.xlsx
19 Download - Govt PET.xlsx
20 Download - Govt SA Bio Hindi Medium.xlsx
21 Download - Govt SA Social UM.xlsx
22 Download - Govt SGT Hindi Medium.xlsx
23 Download - Govt SA ENGLISH.xlsx
24 Download - Govt SGT TM.xlsx
25 Download - Govt SA MATHS TM.xlsx
26 Download - Govt LP-II Hindi.xlsx
27 Download - GOVT LFL HM.xlsx
28 Download - Govt SA PHY-SCI Urdu.xlsx
29 Download - Govt PD.xlsx
30 Download - GOVT SGT EM.xlsx
31 Download - Govt SA URDU.xlsx
32 Download - Govt SA BIO EM.xlsx
Sl.NoL. Body Management File Name
1 Download - LB SA HINDI.xlsx
2 Download - LB SA BIO TM.xlsx
3 Download - LB Drawing Master.xlsx
4 Download - LB LFL HM Marathi Med.xlsx
5 Download - LB LP MARATI medium.xlsx
6 Download - LB SGT UM.xlsx
7 Download - LB Vocational.xlsx
8 Download - LB Music.xlsx
9 Download - LB PD.xlsx
10 Download - LB SA MATHS TM.xlsx
11 Download - LB LFL HM UM.xlsx
12 Download - LB SA MATHS UM.xlsx
13 Download - LB SA SOCIAL TM.xlsx
14 Download - LB SA PHY-SCI TM.xlsx
15 Download - LB SGT Marathi Medium.xlsx
16 Download - LB SA URDU.xlsx
17 Download - LB SA TEL.xlsx
18 Download - LB LFL HM TM.xlsx
19 Download - LB LP Urdu.xlsx
20 Download - LB SGT TM.xlsx
21 Download - LB SA SOCIAL UM.xlsx
22 Download - LB SA Social Marathi Medium.xlsx
23 Download - LB SGT EM.xlsx
24 Download - LB SA MATHS Marathi Medium.xlsx
25 Download - LB SA ENGLISH.xlsx
26 Download - LB SA BIO Urdu.xlsx
27 Download - LB SA PHY-SCI Urdu.xlsx
28 Download - LB LP-II Hindi.xlsx
29 Download - LB PET.xlsx
30 Download - LB SA BIO Marathi Medium.xlsx
31 Download - LB LP-II Telugu.xlsx