Telangana State Government has been issued instructions to Employees Revised Pay Fixation Arrears for the period of 02.06.2014 to 28.02.2015 in 18 installments in 2 Financial Years vide Circular Memo No. 647/117/HRM.IV/A1/2015, Dated 13.06.2017. In this circular about CPS/NPS employees arrears payment instructions has mentioned has fallows.
- j) In respect of employees who come under NPS/CPS, Govt. have already issued instructions to deduct 10% of Pay + DA towards arrear contribution to NPS/CPS on revised pay under RPS 2015 w.e.f. 02.06.2014 vide Memo No. 509-A/102/A2/HRM.V/2015, dated 03.06.2015 and the same shall be complied while drawing arrears, if not earlier complied. The arrears shall not be paid without such compliance.
"NPS /CPS ఎంప్లాయిస్ తేదీ 02.06.2014 నుండి చెల్లించాల్సిన అరియర్స్ గురించి ప్రభుత్వం Memo
No. 509-A/102/A2/HRM.V/2015, dated 03.06.2015 ప్రకారం పే మరియు డి.ఏ
పైన 10% CPS కాంట్రిబ్యూషన్ గా చెల్లించాలి . ఇలా ఇంతకుముందు
వర్తింపచేయకపోతే అరియర్స్ చెల్లించే సమయంలో వర్తింప చేయాలి, అలా వర్తింప
చేయకుండా అరియర్స్ చెల్లించరాదు."
పే ఫిక్సేషన్ చేసే సమయంలో HRMS ప్యాకేజీ లో CPS వారి అరియర్స్ కరెక్ట్ గా లెక్కించడం లేదని (already drawn లో IR పైన కూడా 10% అమౌంట్ CPS కోసం deduct చేసినట్టు చూపారు) నేను మన రాష్ట్ర శాఖ ద్వారా ఉదాహారణతో DTA వారి దృష్టికి తీసుకెళ్లగా దానికి DTA వారు అంగీకరిస్తూ ఇలా చెల్లించడానికి 70 కోట్లు అదనంగా అవసరమని తెలుపుతూ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారికి Lr. No.D3/1838/2015, Dt; 06-05-2015 తెలియజేయడం జరిగింది.
DTA letter to Finance Department Lr. No.D3/1838/2015, Dt; 06-05-2015 - click here

ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారు Memo No. 509-A/102/A2/HRM.V/2015, dated 03.06.2015 ద్వారా CPS అమౌంట్ పే + డి.ఏ పైన 10% ని గణిస్తూ మ్యాచింగ్ గ్రాంట్ తో కలిపి జమచేయమని తెలిపారు.
ఇలా
లెక్కించడం వలన సగటున ఒక్కొక్కరికి సరాసరిన 4,000/- నుండి 6,000/- వరకు CPS అకౌంట్ లో ప్రభుత్వం వారి మ్యాచింగ్ గ్రాంట్ అదనంగా జమ అవుతుంది.
0 comments:
Post a Comment