Old Useful G.Os

Notifications

Results

Thursday, 22 September 2016

How to Login CPS (PRAN) Account

CPS ఆన్లైన్ ఖాతాలోకి లాగిన్ అవడం ఎలా

తేది 01-09-2004 తర్వాత ఉద్యోగం లో చేరిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఉద్యోగివాట లేకుండా ఉద్యోగ విరమణ అనంతరం ఇచ్చే పెన్షన్ స్థానం లో, ఉద్యోగి తన వాటాగా బేసిక్ ఫే మరియు డి.ఎ లపై 10% చెల్లిస్తే అంతే మొత్తం ప్రభుత్వం వాటా గా కలిపి ఆ మొత్తాన్ని CPS ఉద్యోగి PRAN ఎకౌంటు ద్వారా షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టి,  2లక్షలలోపు నిది జమ ఉన్నవారికి ఆ మొత్తాన్నిచెల్లిస్తారు, 2లక్షల పైన నిది జమ ఉండి సాదారణ పదవీ విరమణకు ముందుగా స్వచ్చంద పదవీ విరమణ చేసిన వారి 80% ను సాదారణ పదవీ విరమణ పొందిన వారి 40% నిదిని annuity ప్లాన్ లలో పెట్టుబడిగా పెట్టి నెలవారీ పెన్షన్ ఇస్తారు. 

ఉద్యోగి మరియు ప్రభుత్వ వాటా PRAN ఎకౌంటు లో జమ అయినాయా,  ఎఏ నెలలకి సంభందించిన నిది జమ అవలేవో చూసుకోవాలి అంటే ఆన్లైన్ ద్వారా చూసుకునే అవకాశం ఉంది. చాలా మంది ఉద్యోగులు వారి ఎకౌంటు లో ఎన్ని డబ్బులు ఉన్నాయి అనేది తెలుసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. వారి లాగిన్ ఎదురవుతున్న సమస్యలకు పరిష్కారాలను ఓసారి పరిశీలిద్దాం. 

ఎడమ వైపు ఉన్న పైన మెనూ లో ఎడమవైపు మొదటిదయినా 

లో లాగిన్ డీటెయిల్స్ లో పాస్వర్డ్ ప్రాన్ నెంబర్  రా 

ఇప్పుడు మీరు విజయవంతంగా మీఖాతా లోకి ఎంటర్ అవడమే కాకుండా పాస్వర్డ్ రీసెట్ చేసుకోవడానికి అవకశాన్ని ఏర్పరచుకున్నారు. 

CPS ఉద్యోగి PRAN ఎకౌంటు రెగ్యులర్ గా ఓపెన్ చేయకపోవడం వల్లనో ఒకసారి ఇచ్చిన పాస్వర్డ్ మరచిపోవడం వల్లనో ఎకౌంటు లోకి లాగిన్ అవలేక పోతున్నారు, ఈపరిస్థితిని అదిగమించి లాగిన్ అవడానికి ఉన్న అవకాశాలను ఏంటో ఒకసారి చూద్దాం 

-పుట్ట శ్రీనివాస్ రెడ్డి, చైర్మన్, PRTUTS Technical సబ్ కమిటీ 

మీరు రీసెట్ చేసుకున్న పాస్వర్డ్ ని గుర్తుంచుకుని రెగ్యులర్గా ఖాతా లోకి లాగిన్ అవ్వడం వాళ్ళ ఖాతాని బ్లాక్ అవకుండా ఉపయోగించుకొవచ్చు.  మీరు ఎంచుకున్న ప్రశ్నకు మీరు నమోదు చేసిన జవాబు ని గుర్తుపెట్టుకోవాలి

0 comments:

Post a Comment