నాకు ఈరోజు చాల మంది ఫోన్ చేసి 23.04.2015 తేది రోజు DSE వారు 1848 మెమో లో ఉన్న Clarifications గురించి అడుగుతున్నారు.
SPOUSE ఇద్దరు ఉపయోగించుకోవచ్చా అని అడుగుతున్నారు అలాంటి వారి సందేహ నివృత్తికోసం ప్రయత్నం చేద్దాం.
1848 మెమో లో ఉన్న 20. వ పాయింట్ SPOUSE కాటగిరికి సంబందించిన దానిలో భార్య భర్త ఇద్దరు ఒకే Category కి చెందిన వారు అయితే వాడుకోవచ్చని తెలిపారు . Spouse Central Government కాని State Government కాని Public Sector undertaking కాని లేదా Aided Institution ఒకే జిల్లాలో పని చేస్తున్నవారికి ఇది వర్తిస్తుంది.
సాదారణంగా Spouse Working మండలం కి గాని దగ్గర స్థానానికి వెళ్ళాలి. భార్య భర్త ఇద్దరు ఒకే కేటగిరి ఉద్యోగులయితే ఎక్కువ పాయింట్లు వచ్చి మొదటి వారు వారి కి నచ్చిన స్థానం కోరుకోవచ్చు తదుపరి వారి Spouse మాత్రం మొదటి వారు కోరుకున్న దిశగా వెళ్ళాల్సి ఉంటుంది
కాని ఈఅవకాశం భాగానే ఉన్న ఇక్కడ కొంత జాగ్రత్త అవసరం అవి ఏంటంటే
కాని ఈఅవకాశం భాగానే ఉన్న ఇక్కడ కొంత జాగ్రత్త అవసరం అవి ఏంటంటే
0 comments:
Post a Comment